మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Devi Narayaniyam Dasakam 29 – ఏకోనత్రింశ దశకమ్ – దేవీపీఠోత్పత్తిః
అథైకదాఽదృశ్యత దక్షగేహే
శాక్తం మహస్తచ్చ బభూవ బాలా |
విజ్ఞాయ తే శక్తిమిమాం జగత్సు
సర్వేఽపి హృష్టా అభవత్ క్షణశ్చ || 29-1 ||
దక్షః స్వగేహాపతితాం చకార
నామ్నా సతీం పోషయతి స్మ తాం సః |
స్మరన్ వచస్తే గిరిశాయ కాలే
ప్రదాయ తాం ద్వౌ సమతోషయచ్చ ||29-2 ||
ఏవం శివఃశక్తియుతః పునశ్చ
బభూవ గచ్ఛత్సు దినేషు దక్షః |
దైవాచ్ఛివద్వేషమవాప దేహం
తత్పోషితం స్వం విజహౌ సతీ చ || 29-3 ||
దుఃఖేన కోపేన చ హా సతీతి
ముహుర్వదన్నుద్ధృతదారదేహః |
బభ్రామ సర్వత్ర హరః సురేషు
పశ్యత్సు శార్ఙ్గీ శివమన్వచారీత్ || 29-4||
రుద్రాంసవిన్యస్తసతీశరీరం
విష్ణుః శరౌఘైర్బహుశశ్చకర్త |
ఏకైకశః పేతురముష్య ఖండా
భూమౌ శివే సాష్టశతం స్థలేషు || 29-5 ||
యతో యతః పేతురిమే స్థలాని
సర్వాణి తాని ప్రథితాని లోకే |
ఇమాని పూతాని భవాని దేవీ-
-పీఠాని సర్వాఘహరాణి భాంతి || 29-6 ||
త్వమేకమేవాద్వయమత్ర భిన్న-
-నామాని ధృత్వా ఖలు మంత్రతంత్రైః |
సంపూజ్యమానా శరణాగతానాం
భుక్తిం చ ముక్తిం చ దదాసి మాతః || 29-7 ||
నిర్విణ్ణచిత్తః స సతీవియోగా-
-చ్ఛివః స్మరంస్త్వాం కుహచిన్నిషణ్ణః |
సమాధిమగ్నోఽభవదేష లోకః
శక్తిం వినా హా విరసోఽలసశ్చ || 29-8 ||
చింతాకులా మోహధియో విశీర్ణ-
-తోషా మహారోగనిపీడితాశ్చ |
సౌభాగ్యహీనా విహతాభిలాషాః
సర్వే సదోద్విగ్నహృదో బభూవుః || 29-9 ||
శివోఽపి శక్త్యా సహితః కరోతి
సర్వం వియుక్తశ్చ తయా జడః స్యాత్ |
మా మాఽస్తు మే శక్తివియోగ ఏష
దాసోఽస్మి భూయో వరదే నమస్తే || 29-10 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.